Latest News About Kick Butisito

Updated 2026-04-17 23:06

I’m not seeing any widely recognized current news about “kick butisito.” It’s possible the term refers to a niche or misspelled topic, so I’ll ask a quick clarification to help me fetch the right updates:

If you’re aiming for the latest on a similarly named topic (for example, a kickboxing figure, a viral channel, or a project with a similar name), tell me and I’ll search precisely for that.

Sources

Friendship Day : స్నేహమంటే వీళ్లదే..! 'కిక్‌ బటోస్కి', 'గంతర్' ఫ్రెండ్‌షిప్ ...

ఫ్రెండ్స్ ఎలా ఉండాలో వీరిని చూసి నేర్చుకోవచ్చు!. ఇద్దరి వ్యక్తిత్వాలు వేరైనా.. ఒకరంటే ఒకరికి అభిమానం. సాహసాలు, సవాళ్లు ఎదురైనా ఒకరికొకరు అండగా నిలిచారు. దానికోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి మధ్య గొడవలు, మనస్పర్థలు వచ్చినా.. ఫ్రెండ్షిప్ను మాత్రం వదలిపెట్టలేదు. స్నేహం కోసం ఎంత రిస్క్ అయినా చేసేవారొకరైతే.. ఆతడికి ఎల్లప్పుడూ సహాయం చేసేవారు ఒకరు. కిక్బటోస్కి కార్టూన్ సిరీస్లోని.. కిక్, గంతర్ స్నేహం నిజ జీవితంలోని స్నేహానికి ప్రతిబింబం. స్నేహ బంధానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ!.

telugu.samayam.com